ఆధారాలు

**నిలువు:   **
1. ఎండాకాలం తర్వాత వచ్చేది (5)   
2. ఇది తెరిస్తే గాలీ వెల్తురూ వస్తాయి(3)   
3.  ఆకలి,రోకలి లలో ఉ న్నది తిరగబడితే? (2)    
4.  కోత కాదు- కాయటాన్నే రైతులు ఇట్లా అంటారు (2)   
5. గుండ్రంగా తిరిగే గాలి (4)   
9. వంటింట్లో ఉండే కారు కాని కారు (4)   
11. ఒక దీర్ఘం పోయిన  మారుగా (3)   
**అడ్డం:     **
1. ప్రతి ఇంటికీ  ముందు ఉండేది (3)     
4. ఇదివరకు నాణేన్ని ఇలా పిలిచేవాళ్ళు (2)    
6. చిన్న నాటకం (3)   
7. పొడి కాదు! (2)   
8.  కాకి ని పిలు! (2)   
10. తోటకి కాపలాదారు (4)   
12. దీంతో వాసన చూస్తాం (2   )    
13.  ఒక నాలుగు చక్రాల వాహనం (2)    
14.  కాకతీయుల రాజధాని (4)   







పదరంగం - 15 సమాధానాలు

ఈసారి సరైన సమాధానం రాసిన వాళ్ళు ఇద్దరే:
1. ఏ యస్ నందన, నాలుగో తరగతి, ప్రకృతిబడి.
2. జి.సత్య లక్ష్మి, రెండో తరగతి, ఇంటిబడి.