ఈ బొమ్మను చూడండి- శివుడు, గణపతులు, ఇంకా ఎవరెవరో ఊరేగింపుగా వెళ్తున్నట్లున్నారు కదూ?     
   కాదు- ఇవన్నీ  చెక్క బొమ్మలే! వీటి గురించి ఒక చక్కని కథ ఉంది, మా దగ్గర.  అయితే  ఆ కధను చదవాలంటే మీరంతా మరో రెండు నెలలు ఆగాల్సిందే మరి! ఆలోగా ఒక పని చేయండి-     
   ఈ బొమ్మను చూసి మీకు తట్టిన కథను దేన్నైనా రాసి పంపించేయండి.  బాగుంటే, మరి మీరు రాసిన కథనే అచ్చువేద్దాం- ఏమంటారు?    
   మా చిరునామా: కొత్తపల్లి, యం.ఆర్.వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101, ఫోను:08559240222, ఇ-మెయిలు: team  at kotttapalli.in
