పొద్దున్నె లేచాడు మామామ
జామచెట్టు చూశాడు మామామ
జామ పళ్ళు కోశాడు మామామ
అందరికీ ఇచ్చాడు మా మామ
నాకేమీ ఇయ్యలే బోడి మామ!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song