చెట్టుమీద కోయిలమ్మ కూసింది కోయని!
చెట్టుకింద ముద్దుబొమ్మ పలికింది ఓయని!
ముంగిట్లో కాకివాలి కూసింది కావ్ కావ్!
వంటింట్లో బుజ్జిబాబు కడుపునిండి బ్రేవ్ బ్రేవ్!
మేకపిల్ల ఒకటి వచ్చి అరిచింది మేమే!
పిల్లలంత ఒక్కటిగా పిలిచారు- రా! రా!!