సంక్రాంతి పండగ వస్తోంది.. తెలుగునాట ఊరూరా రంగురంగులుగా రంగవల్లులు అద్దటం మొదలైంది. కొందరు చిన్నారులు 'మాకూ ముగ్గులెయ్యటం వచ్చు' అని వేసిచ్చిన కొన్ని ముగ్గులు, మీకోసం.
యం.రోజ, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి.
యస్.ఆంజనేయులు, 8వ తరగతి, ప్రకృతిబడి; 15నుండి 8 చుక్కలు, మధ్య చుక్క.
పి.పోతులయ్య, ఎనిమిదవ తరగతి, ప్రకృతిబడి. 15 చుక్కలు, మధ్య చుక్క, 8కి నిలపాలి.
పి.రాజమ్మ, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి, 23చుక్కలు, ఒక వరస మధ్య చుక్క, 12కు నిలపాలి
పి.రవ్యశ్రీ, ఏడవ తరగతి, టింబక్టు బడి. 21 చుక్కలు, మధ్య చుక్క, 11కి నిలపాలి.
యు.రేణుక, ఎనిమిదవ తరగతి, ప్రకృతిబడి, 15చుక్కలు, మధ్య చుక్క, 8కి నిలపాలి
టి.నాగమణి, ఆరవ తరగతి, టింబక్టు బడి. 11 చుక్కలు, మధ్య చుక్క, 6కి నిలపాలి.
యు. సుమిత్ర, నాలుగవ తరగతి, టింబక్టుబడి. 14చుక్కలు, సరి చుక్క, 2కి నిలపాలి
యస్.కల్పన, ఎనిమిదవ తరగతి, ప్రకృతి బడి. 15 చుక్కలు, 5 వరసలు, అటువైపు, ఇటువైపు ఒక చుక్క వదలాలి. సరిచుక్క 5కి నిలపాలి.