రింగు రింగుల సాగిపో రంగు రంగుల జెండా ఓ రంగు రంగుల జెండా 2 జాతీయ జెండరా ఎగురవేద్దాం రండిరా 2 రండీ ఓ యువకులార జెండా ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం 2 ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా 2 రండీ ఓ యువకులారా జెండా ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం 2 కాషాయ రంగురా న్యాయమునకు గుర్తురా 2 రండీ ఓ యువకులార జెండా ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం 2 తెలుపు రంగు గుర్తురా పవిత్రమైన గుర్తురా 2 రండీ ఓ యువకులార జెండా ఎగురవేద్దాం మన జెండా ఎగురవేద్దాం 2