జోహారు మా జెండా నీకు జోహార్
జోహారు మా జెండా మరల జోహార్
మూడు రంగుల జండ, ముక్తి తెచ్చిన జండా
ధర్మ చక్రము నిలిపి నింగికెగిరే జండా - "జోహారు"
ఎంత కథ నడచిందో
ఎంత వెత నడచిందో
గళమెత్తి నీ పాట కలసి పాడే సరికి - "జోహారు.."
గానం: కె. మల్లికార్జున, నాలుగవ తరగతి, టింబక్టు బడి, అనంతపురం జిల్లా.