రేల రేల రెల్ల రేల రెల్ల రేల రేలా - రెయ్యో రేలో రెల్ల రేల రెల్ల రేల రేల

వెళ్లీ వెళ్లీ చీకటాయె చిలక దిద్దిరిదాదా

గడ్డి కాడ చీకటాయె చిలకదిద్దిరిదాదా

అగ్గిపెట్టె ఎగరవేసే చిలకదిద్దిరిదాద

ఎవరి మీద ఎగవేసే చిలకదిద్దిరిదాదా

సంధ్య మీద ఎగరవేసే చిలకదిద్దిరిదాద

జ్యోతి మీద ఎగరవేసే చిలకదిద్దిరిదాద

మదన్ మీద ఎగరవేసే చిలకదిద్దిరిదాద

పవన్ మీద ఎగరవేసే చిలకదిద్దిరిదా

రేలా రేలా రెల్ల రేల రెల్ల రేల రేలా

రెయ్యో రేలో రెల్ల రేల రెల్ల రేల రేలా

వెళ్లీ వెళ్లీ చీకటాయె చిలక దిద్దిరిదాదా

గడ్డి కాడ చీకటాయె చిలకదిద్దిరిదాదా

అగ్గిపెట్టె ఎగరవేసే చిలకదిద్దిరిదాద

ఎవరి మీద ఎగవేసే చిలకదిద్దిరిదాదా

బ్రహ్మ మీద ఎగరవేసే చిలకదిద్దిరిదాద

అంజి మీద ఎగరవేసే చిలకదిద్దిరిదాద

శివ మీద ఎగరవేసే చిలకదిద్దిరిదాద

ముత్తు మీద ఎగరవేసే చిలకదిద్దిరిదాద

వెళ్లీవెళ్లీ చీకటాయె... గడ్డికాడ చీకటాయె చిలకదిద్దిరిదాదా

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song