ఓబయ్య ఒక తాత ఓడ చేసెను

అందులోన కొన్ని కప్పలుంచెను

ఇక్కడ చూస్తే బ్యాక్! బ్యాక్!

అక్కడ చూస్తే బ్యాక్! బ్యాక్!

ఎక్కడ చూసినా బ్యాక్! బ్యాక్! బ్యాక్! బ్యాక్!

ఓబయ్య ఒక తాత ఓడ చేసెను

అందులోన కొన్ని పాములుంచెను

ఇక్కడ చూస్తే బుస్! బుస్! అక్కడ చూస్తే బుస్! బుస్!

ఎక్కడ చూసినా బుస్! బుస్! బుస్! బుస్!

ఓబయ్య ఒక తాత ఓడ చేసెను

అందులోన కొన్ని కాకులుంచెను

ఇక్కడ చూస్తే కావ్! కావ్! అక్కడ చూస్తే కావ్! కావ్!

ఎక్కడ చూసినా కావ్! కావ్! కావ్! కావ్!

ఓబయ్య ఒక తాత ఓడ చేసెను

అందులోన కొన్ని కుక్కలుంచెను

ఇక్కడ చూస్తే భౌ! భౌ! అక్కడ చూస్తే భౌ! భౌ!

ఎక్కడ చూసినా భౌ! భౌ! భౌ! భౌ!

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song