డాక్టరుగారు వచ్చారు
కళ్లు తెరచి చూశారు
నాలుక చాపమన్నారు
స్టెతస్కోపు తీశారు
గుండెకు ఆనించి విన్నారు
మందు సూది గుచ్చారు
మందులు రాసి ఇచ్చారు - మందులు బాగా వాడాను
జ్వరం మాయం అయ్యింది - బడికి పరుగు తీశాను.
సేకరణ: ఎస్. నితిన్ గోపాల్, మూడవ తరగతి, లింగారావు పాలెం, గుంటూరు జిల్లా.
గానం: యం. రాశి, ఐదవ తరగతి, ప్రకౄతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.
డాక్టరుగారు వచ్చారు
కళ్లు తెరచి చూశారు
నాలుక చాపమన్నారు
స్టెతస్కోపు తీశారు
గుండెకు ఆనించి విన్నారు
మందు సూది గుచ్చారు
మందులు రాసి ఇచ్చారు - మందులు బాగా వాడాను
జ్వరం మాయం అయ్యింది - బడికి పరుగు తీశాను.