గానం: జి. సత్యలక్ష్మి, చెన్నేకొత్తపల్లి.
చిట్టి చిలకమ్మా!
అమ్మ కొట్టిందా?
తోట కెళ్లావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కు మింగావా!