బొమ్మకు కథ రాయండి
ఈ బొమ్మని చూడండి. ఇందులో గబ్బిలాలూ, పెద్ద చంద్రుడూ, ముసుగు మనుషులూ, కొమ్ముల పిల్లాడూ, మంత్రాల వాడూ, భూతం లాగా ముఖం పెట్టుకున్న గుమ్మడికాయలూ.. ఏవేవో ఉన్నాయి.
ఇప్పుడు మీరంతా బాగా ఆలోచించి, దీనికి సరిపోయే మంచి నవ్వుల కథ ఒకటి రాసి పంపాలి. బాగా నవ్వించిన కథల్ని కొత్తపల్లి 108 వ సంచికలో ప్రచురిస్తాం.