ఈ పిచ్చుక పిల్లల్ని చూసారుగా, ఏవో ముచ్చటించుకుంటున్నాయి సీరియస్‌గా. వాటి ముచ్చట్లకు సరిపోయే కథను ఒకదాన్ని రాయగలరేమో చూడండి. మీ కథ బాగుంటే దాన్ని కొత్తపల్లి 96 వ సంచికలో ప్రచురిస్తాం. ప్రయత్నం మొదలెట్టండి మరి !