శుక్రుడు, భస్మాసురుడు, నారదుడు,చెవిటివాడు, ఫినాయిల్, సాహసం, దయ్యాలు, మజ్జిగ, పెళ్ళి, వ్యాపారి, మానవత్వం, పరీక్ష, బొమ్మలు, గౌరవం, బంగారం, గొప్ప, వసంత, కోపం,బావిలో, మోసం, పిల్లలు:- ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి-నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రింది నుండి పైకి -ఎటుపడితే అటు! వాటిని వెతికి వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!