మొక్కలు, ఆలస్యం, హృదయం, బెజవాడ, స్నేహితులు, వందనాలు, కృతజ్ఞత, జీవితం, రాము, గొడుగు, ఆహారం, రాజుగారు, చదరంగం, కూరగాయలు, సహాయం, ఆసుపత్రి, జీవనం, రాణి మదనపల్లి, కోన :- ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి-నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రింది నుండి పైకి -ఎటుపడితే అటు! వాటిని వెతికి వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!