ఇట్లా రాబోయే ఆరు కొత్తపల్లుల్లో వచ్చిన పదాలన్నీ దాచి పెట్టుకోండి. చివరికి, ఆర్నెల్ల తర్వాత అన్నిటినీ ఓ పోస్టు కార్డు మీద రాసి పంపాలి మాకు! అట్లా అన్నీ సరిగా రాసి పంపిన రెండో తరగతి పిల్లల్లో లాటరీ ద్వారా ఎంపికైన ఇద్దరికి - ఒక్కొక్కరికీ 500 రూ. బహుమతి ఇవ్వబడుతుంది !