పాలపిట్ట, నిఘంటువు, రామాయణం, శివరాత్రి, భాగవతం, భగవద్గీత, ఆప్యాయత, జన్మభూమి, సహాయం, విచారం, పరీక్షలు, సెలవులు, వాతావరణం, దర్శనం, గొప్పలు, పశువులు, మొక్కలు, ఆలస్యం, గ్రంథాలయం.- ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!