
కొత్తపల్లి 82వ సంచికకు స్వాగతం.
ఈ సంచికలో పిల్లలనుండి వచ్చిన కథలు ఒక ఏడు; పెద్దవాళ్ళు రాసిన కథలు మూడు; అనువాద కథలు రెండు ఉన్నై.
పిల్లలు రాసిన కథలు చిన్నవి. పెద్దలు రాసినవి పెద్దవి.
ఒక్కో కథదీ ఒక్కో రుచి, ఒక్కో రంగు, ఒక్కో వాసన. అన్నీ చదవండి- మీకు ఏవేవి నచ్చుతాయో మరి, చూడండి.
ఓసారి మీరు చదివాక, అప్పుడు మీ పిల్లలకు చదివిపెట్టండి.
కొత్తపల్లి కథల పుస్తకాల అచ్చుప్రతులు తెప్పించుకుంటే, పిల్లలు ఇంటర్నెట్‌తో పని లేకుండా చదువుకునేందుకు వీలు. వివరాలకు కొత్తపల్లి బ్లాగు: http://blog.kottapalli.in చూడండి.