కుటుంబాలు, ఆహారం, ఎలుకలు, విచారం, పిశాచం, ఎనిమిది, భోజనాలు, ఆవరణ, గొడుగులు, గబగబా, సంతోషం, చదరంగం, రాజుగారు, స్నేహితుడు, అభివృద్ధి, యువకుడు, పేదవాడు, అణుబాంబు, రసాయనాలు, గులకరాయి.
ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!