ఘనత, అనగనగా, పత్రికలు, సుఖశాంతులు, పచ్చదనం, జంతువులు, బరువు, అధిదేవత, అరటి, అగ్నిపర్వతం, ఆభరణం, రాజధాని, మంత్రాలు, వేటగాడు, చీలమండ, బాతుపిల్ల, విషయము, సురక్షితం, త్రాగునీరు, తరగతి- పై పదాలన్నీ ఈ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి. వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!