ఈ బొమ్మను చూడండి:
కుండలమ్మా, కుండలు! ఈ కుండల్ని ఎవరు పేర్చారో, ఇట్లా? వీటినే కొంచెంసేపు చూస్తూ ఉండండి- మీ మనసుల్లో ఏదో కథ తప్పక మెదలుతుంది. ఆ కథని మాకు రాసి పంపండి! బాగున్న కథని కొత్తపల్లి కథల పుస్తకం-63లో ప్రచురిద్దాం!
నిర్వహణ: కొత్తపల్లి