ఆధారాలు:

అడ్డం:
1. వర్షాకాలంలో పడేవి(3)
3. మేకను తిరగ దిప్పి పిలవండి! (2)
5. పుష్యమాసం తర్వాత యీ మాసం వస్తుంది. (2)
6. “ఆకాశము" మరోలాగా చెప్పండి. (4)
8. బెల్లం, నీళ్లు, మిరియాలు కలిపి చేసేది? (3)
11. బరువులు మోసే జంతువు! (3)
13. యీమెకు ఒకసారి బిందెకు బిగుసరి! (4)

నిలువు
1. ఆకాశంలోంచి పడే మంచు గడ్డలు (4)
2. 8అడ్డంతో ఓ మనిషి పేరు- తలక్రిందులుగా(4)
3. ఫుల్‌స్టాప్ కాదు (2)
4. వానలు కురవాలంటే ఆకాశంలో ఇది ఉండాలి! (3)
7. మునగచెట్టు ఆకు!(4)
9. తలలేని రా కండి! (2)
10. పందిలోంచి సున్నా తీసేస్తే? (2)
12. జంతువుల పట్ల దీనితో ప్రవర్తించాలి. (2)





పదరంగం 16 కు సరైన జవాబు :

ఈసారి సరైన సమాధానం రాసిన వాళ్ళు:
1. కె. ప్రకాశ్, 4వతరగతి, మహీంద్రహైస్కూల్, జహీరాబాద్.
2. జి. తరుణి, 5వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
3. జి. సత్య, 4వతరగతి, పాలపిట్ట సంఘం, చెన్నేకొత్తపల్లి.
4. ఉదయ్, 4వతరగతి, పాలపిట్ట సంఘం, చెన్నేకొత్తపల్లి.