ఆధారాలు:        
అడ్డం:    
1.  జనవరిలో  వచ్చే ఒక పండుగ(3)    
2.  బాబు కాదు (2)    
4.  నలక లాంటి దే, కంటిలో  పడితే బాధిస్తుంది(3)     
5.  రంగుల ముగ్గు(4)   
8.  దగ్గర(2)     
11.  తాతకు ఊతం(4)   
12.  విచారం(3)   
నిలువు: 
1.  సంతోషం, ఆనందం లాంటిదే (3)     
2.  క్షీరం (2)   
3.  కుంకుమ తోటిది, ఒక రంగు(3)   
4.  మంచంలో  నక్కి, రక్తం  తాగే  పురుగు(2)   
6.  భీముడు,ఆంజనేయుడు-వీరిద్దరి ఆయుధం (2)    
7.  వడ్లు పండే చేలు(4)     
9.  బట్టలు  ఉతికేవాడు(3)    
10. ఈ ఆధారం సంఖ్య(2)

పదరంగం-9 కి సమాధానం:

సరైన సమాధానం రాసి పంపిన పిల్లలు:

   1. అసంగానందరెడ్డి, 4వ తరగతి, అజంతా స్కూలు, నెల్లూరు.     
2. ఏ .యస్. నందన, 4వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
3. జి.సత్యలక్ష్మి, రెండో తరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
4. ఆర్. అయ్యప్ప, 6 మేరిగోల్డ్, అరవింద స్కూల్, కుంచనపల్లి.