ఈ చిట్టిది ఏమని ప్రార్థిస్తున్నదో కదా? “దేవుడా !... నేను ఎబిసిడి కాన్వెంటులో యల్కేజీ చదువుతున్నాను... నాకు తెలుగు చాలా కష్టం… ఇంగ్లీషు కూడా కష్టమే… మా అమ్మ వాళ్ళు నన్ను ఐఐటీ చదవమంటున్నారు…. నాకేమో పరీక్షలు దగ్గరకొచ్చేసినై దేవుడా ! నాకు మాత్రం ఎలాగైనా ఫస్టు ర్యాంకు తెప్పించు దేవుడా... “ అంటోందా ? ఇంకేదైనా అంటోందా? ఈ పాప ఏమంటున్నదో మాకు రాసి పంపండి. చక్కగా రాసిన నాలుగు కథనాలను కొత్తపల్లి-92 లో ప్రచురిస్తాం !