ఈ బొమ్మని చూడండి. కొండ గుహ ముందు గుర్రాలెక్కిన మనుషులు. గుహముందు నిలబడి మంత్రాలు చదువుతున్న మనిషి. చెట్టు మీదినుండి రహస్యంగా చూస్తున్నవాడొకడు.. చూస్తుంటే ఇదేదో ఆలీబాబా కథలాగా లేదూ?! అయితే దీనికి సరిపోయేట్లు మీరేదైనా కొత్త కథ రాసి పంపగలరేమో చూడండి. బాగున్న కథని కొత్తపల్లిలో ప్రచురిస్తాం!