రామచిలుక, నిమ్మకాయ, ఆటలు, ఎనిమిది, మహారాజు, నిధులు, సలహాదారు, ఎగతాళి, అటువైపు, గొడ్డలి, గొడవలు, వినవద్దు, అనవద్దు, కనవద్దు, అడుగులు, పదాలు, ఎందుకు, నేతగాడు, మనుమడు, పిల్లవాడు :- ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి-నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రింది నుండి పైకి -ఎటుపడితే అటు! వాటిని వెతికి వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!