రెండో తరగతి పిల్లలకు ప్రత్యేకం : ఇక్కడ పది బొమ్మలున్నై. ఒక్కో బొమ్మనుండీ రెండు-లేక-మూడు అక్షరాల పదాలు తయారవుతాయి- చూడండి. వింత ఏంటంటే ఆ పది పదాలూ 'అ ' తోటే మొదలౌతున్నై! బొమ్మల్ని చూసి పదాలు కనుక్కోండి మరి !
నిర్వహణ : శ్రీమతి ఆదూరి హైమావతి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు