అరే, వీళ్ళెవరు?! తోడేలు మామ వస్తున్నా కూడా ఈ మూడు పంది పిల్లలూ భయపడట్లేదెందుకు? పాత కథలో లాగానే వీళ్ళు కూడా ఇక్కడ ఓ ఇల్లు కట్టుకున్నారు; కానీ తోడేలు ఇంట్లోకి దూరుతుంటే వీళ్ళు ఇంటి వెనక నుంచొని నవ్వుతున్నారెందుకు? ఈ కొత్త కథ ఏంటో మీకేమైనా తెలుసా ? తెలిస్తే మాకు రాసి పంపండి మరి ! బాగున్న కథలకు వచ్చే కొత్తపల్లి-87లో స్థానం కల్పిస్తాం!