పదాల్ని వెతికి పట్టుకోండి!
పరిచయం, పశువులు, మొక్కలు, వానాకాలం, పీడకలలు, పంచాయితి, సొరంగం, గంభీరం, పాఠశాల, కూరగాయలు, ప్రయత్నం, ప్రమాదం, సంతోషం, బెజవాడ, రామాపురం, జంతువులు, సులభం, దానం, హృదయం, స్నేహితులు      
   పై పదాలన్నీ  క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ    గుండ్రాలు  గీయండి చూద్దాం!
