"ముగ్గు బొమ్మకు కథేంటి?” అనుకుంటున్నారా ? ఎవరో‌ ఓ పాప వేసింది ఈ ముగ్గు. “ఎవరు, వేసింది?” "ఎప్పుడు వేసింది?” “ఈ చిలకల ముగ్గునే ఎందుకు వేసింది?” అనేగా, మీరు అడిగేది? నిజంగానే అదో పెద్ద కథ. ఆ కథ ఏంటో‌ ఊహించి మాకు రాసి పంపండి. మీ కథ ప్రచురితమైతే మరి, తాతగారిచ్చే బహుమతి మీ సొంతం ! మొదలు పెట్టండి, వెంటనే పంపండి, మరి !
ఈ బొమ్మ డా. సిరి, మిర్యాలగూడ వారి సౌజన్యం...