జ్వరము, బలహీనత, ఆరోగ్యం, కడుపునొప్పి, జలుబు, దగ్గు, బొప్పాయి, ఆపిల్, అరటి, దానిమ్మ, జామకాయ, ద్రాక్ష, దోసకాయ, నారింజ, పనస, సీతాఫలం, సపోటా, నేరేడు, మామిడి, అంజూర. -
పై పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!