రెండు చేపలు ఉన్నై.

చేపలు బావిలో ఉన్నాయి.

బావిలో ఒక బంతి కూడా ఉంది.

రాత్రి పూట- చందమామ ప్రతిబింబం నీళ్ళలో ప్రతిఫలిస్తోంది.

ఒక ప్రతిబింబమేనా?-

రెండో మూడో కావచ్చు! ఎందుకట్లా?

ఏదో కథ ఉండి ఉంటుంది!

అవును- ఊహిస్తే మీకు ఆ కథ ఏంటో తెలిసిపోతుంది. దాన్ని మాకు రాసి పంపించండి. బాగున్న కథను కొత్తపల్లి-71లో ప్రచురిస్తాం! మీ కలాలకు పదును పెట్టండి ఇక!