ప్రయోగాలు, రాజధాని, గ్రంథాలయం, నీతి, చెరకు, అమాయకుడు, పరుగు పందెం, ఉపయోగం, సినిమా , చెరువు, పిసినారి, ఉపకారం, కోడిపుంజు, హైదరాబాద్, పని మనిషి, సంతోషం, నిజాయితీ, రాజాధిరాజా, బహుమతి, అనసూయ.
పై పదాలు ఈ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి. వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!