మనసు, మంచివాడు, వేటగాడు, కోతి, కోవెల, కరము, వనమాలి, చినుకు, చిగురాకు, పుణ్యము, పాపము, కోయిల, పులి, ఆమని, వెన్నెల, గిన్నె, అడవి, వాకిలి, వరము, చీకటి
పై పదాలు ఈ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి. వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!