ఆధారాలు
నిలువు:
-
ఈ ఆకులతో విసనకర్రలు చేస్తారు (5)
-
పాదరక్ష (2)
-
కవిత్రం చెప్పేవాడు తలక్రిందులయ్యాడు (2)
-
నీళ్ళను మరగబెడితే వచ్చేది (3)
-
ఫాలభాగం ముఖంలో కనుబొమల పై నుండేది (3)
-
సన్నం కానిది - తిరగబడింది (2)
-
యంత్రం కాని యంత్రం (3)
-
ఋణం (2)
అడ్డం:
-
తాళం కప్పు తెరవటానికి ఉపయోగించేది (4)
-
గజిబిజిగా 'కనువిప్పు' (4)
-
గోవు (2)
-
క్షేమం లాంటిదే - 'సాలాకు' ని సరిచేస్తే వస్తుంది (3)
-
తిరగబడిన పొట్టి సహాయం (2)
-
ఆకు (2)
-
ఇది లేనిదే పొగ రాదని సామెత (2)
పదరంగం 21కు సరైన జవాబు
రాసిన వాళ్ళు:
-
జి.సత్యలక్ష్మి, 2వతరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
- జి. వైష్ణవి, 7వతరగతి, కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, అనంతపురం.