చదరంలో ఉన్న అన్ని చుక్కలనూ అడ్డుగీతలతోటీ-నిలువు గీతలతోటీ కలుపుతూ, బయలుదేరిన చోటికే
తిరిగివచ్చేలా ఒక చుట్టు గీయండి. చదరంలో ఇచ్చిన గీతలు ఆ చుట్టులో ఉండాలి. ప్రయత్నించండి.
ఒక ఉదాహరణ చూడండి, ఆ పైన మీరు సాధించండి. ఇదిగో, ఉదాహరణ:
మరి ఈ క్రింది పజిళ్ళను చేస్తారా?
ఇప్పుడు ఇంకొంచెం పెద్దవి:
ఇక మరికొంచెం పెద్దవి చేసి చూడండి: