చదరంలో ఉన్న అన్ని చుక్కలనూ అడ్డుగీతలతోటీ-నిలువు గీతలతోటీ కలుపుతూ, బయలుదేరిన చోటికే తిరిగివచ్చేలా ఒక చుట్టు గీయండి. చదరంలో ఇచ్చిన గీతలు ఆ చుట్టులో ఉండాలి. ప్రయత్నించండి. ఒక ఉదాహరణ చూడండి, ఆ పైన మీరు సాధించండి. ఇదిగో, ఉదాహరణ:

మరి ఈ క్రింది పజిళ్ళను చేస్తారా?

ఇప్పుడు ఇంకొంచెం పెద్దవి:

ఇక మరికొంచెం పెద్దవి చేసి చూడండి: