ఒకటి, రెండు మూడు అంతస్తుల భవనాలు ఇక్కడ నిలువు-అడ్డు వరసల్లో పేర్చబడి ఉన్నాయి. ఏ వరసలోనైనా ఒకసారి వచ్చిన భవనం మళ్ళీ రాదు. ఏగడిలో ఎంత ఎత్తు భవనం ఉందో కనుక్కొని, ఆ గడిలో ఆ అంకె రాయాలి మీరు.
భవనాలను పేర్చినప్పుడు, అన్నివైపులనుండీ అన్ని భవనాలూ కనబడవు. ఉదాహరణకు, మూడంతస్తుల భవనం వెనక ఉన్న చిన్న భవనాలేవీ ఇక ఆవైపునుండి కనబడవు. ఎటువైపునుండి చూస్తే ఎన్ని భవనాలు కనబడుతున్నాయో, చదరానికి బయట ప్రక్కగా ఉన్న అంకెలు తెలియజేస్తున్నాయి. వీటిని ఉపయోగించుకొని, అన్ని గళ్లనూ సరైన అంకెలతో నింపండి.
ఉదాహరణకు ఇది చూడండి:
మరి ఈ క్రింది పజిళ్ళను చేస్తారా?
ఇప్పుడు మరి కొంచెం పెద్దవి: