చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగాల
ఆగినంక ఎక్కాల
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయ్ తినిపిస్తా
చల్లని పాలు తాపిస్తా

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song