చిట్టి చిట్టి మిరియాలు
చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి
బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో బిడ్డపుడితే
అల్లంవారి కుక్క భౌ భౌ మన్నది
చంకలో పాప కేర్ కేర్ మన్నది.
అనేక రూపాల్లో, ప్రాంతీయ మార్పులతో, తరతరాలుగా వస్తున్న తెలుగు పాట ఇది. రెండవ తరగతి రాశి, ఇష్టంగా పాడిన ఈ పాట, మీకోసం:
గాయని: రాశి, రెండవ తరగతి
చిత్రం: కుమారి
చిట్టి చిట్టి మిరియాలు
చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి
బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో బిడ్డపుడితే
అల్లంవారి కుక్క భౌ భౌ మన్నది
చంకలో పాప కేర్ కేర్ మన్నది.