చిట్టి చిలకమ్మా
అమ్మ కొట్టిందా?
తోటకెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కుమని మింగావా?
పాడినది: రిజ్వానా, 1వ తరగతి
చిట్టి చిలకమ్మా
అమ్మ కొట్టిందా?
తోటకెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కుమని మింగావా?