1) బిత్రి
సావిత్రి నువ్వు ఒక బిత్రి
నీకోసం తెచ్చాను ఛత్రి
ఇంతకు మునుపు నువ్వు కవయిత్రి
ప్రజలు పొందారు దిగ్ర్భాంతి
వారి కోసం అయ్యావు ముఖ్యమంత్రి
చేసుకున్నారు ఇక సంక్రాంతి
2) మాస్
నాపేరు మాస్
నేను చెప్పేది క్లాస్
మా గురువే బోస్
తనకు ఇచ్చేది జ్యూస్
చెప్పేది గ్యాస్
అందరూ అంటారు బుస్
౩) స్వాతి
స్వాతి నువు ఒక కోతి
కావాలంటే చూసుకో నీ మూతి
పోయింది అపుడు నీ మతి
ఇంకేంటి నీ గతి
4)ప్రగతి
ప్రగతి
నిన్ను చూడగానే పోయింది మతి
తెప్పించేకి వచ్చాడు చలపతి
తనకు ఇవ్వాలి ఒక చపాతి
5) నాగరాజు
నాగరాజు
మీ ఇంటికి పట్టింది బూజు
అందులో పెట్టాను నా గాజు
తీరింది ఇక దాని మీద మోజు
మరచాను ఇక ఆ గాజు సైజు