అవ్వ అంగడి పోయింది
తియ్యని బెల్లం తెచ్చింది
కుడాలెన్నో చేసింది
అక్కకు అన్నకు ఇచ్చింది
మిగతావన్నీ దాచింది
మెల్లగ పిల్లి వచ్చింది
తినటం అవ్వ చూసింది
కర్ర పట్టుకొని కొట్టింది.
అవ్వ అంగడికి పోతూ పోతూ తియ్యని కుడాలు చాలా చేసింది. తరువాత ఏమైంది? -వినండి.
పాట పాడిన చిన్నారి: సమర, 1వ తరగతి.
అవ్వ అంగడి పోయింది
తియ్యని బెల్లం తెచ్చింది
కుడాలెన్నో చేసింది
అక్కకు అన్నకు ఇచ్చింది
మిగతావన్నీ దాచింది
మెల్లగ పిల్లి వచ్చింది
తినటం అవ్వ చూసింది
కర్ర పట్టుకొని కొట్టింది.