Comments
-
i like this song very much.
వ్రాసిన వారు: neelima.D — July 14, 2008
Article: ఎంతబాగున్నావు చందమామ (జులై 2008)
Edit -
Funny story..Good time pass story
వ్రాసిన వారు: Hariprasad seelam — July 14, 2008
Article: రాజు మంగలి (జులై 2008)
Edit -
పిల్లల పాటలు సహజంగా సరళమైనవి. వాటిల్లో ఉన్నతస్థాయి సంగీతాన్ని సాహిత్యాన్ని ఆశించకూడదు. అదీ గాక ఈ పాటలది గ్రామీణ నేపథ్యం. నేతికి పచ్చగడ్డికి మూలం అంటే కించపడాల్సిందేమీ లేదు. ఈ పాట పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెబుతోందని నా అభిప్రాయం. చాలా బావుంది. ఇటువంటివే మఱికొన్ని ప్రచురించండి.
వ్రాసిన వారు: తాడేపల్లి — July 14, 2008
Article: ఓయమ్మా తోటనుండి (జులై 2008)
Edit -
I think the ideas behind this magazine and songs is too good.but the songs were not entertaining and educational.Please concentrate on the lyrics of the songs
వ్రాసిన వారు: Neeraja — July 14, 2008
Article: ఓయమ్మా తోటనుండి (జులై 2008)
Edit -
Good story...
వ్రాసిన వారు: Hariprasad seelam — July 14, 2008
Article: నలుగురు మూర్ఖులు (జులై 2008)
Edit -
I have heard about this story when i was in school studies.Good.
వ్రాసిన వారు: Hariprasad seelam — July 14, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
Song is very kute and sweet
వ్రాసిన వారు: Sudhakara Vara Prasad — July 14, 2008
Article: కోడిపుంజు (జులై 2008)
Edit -
story bagundi kani konni padalu ardham kaledu. diniki cartoon video unte chala baguntundi
వ్రాసిన వారు: mahalakshmi — July 14, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
చాలా సంతోషం. మంచి పని చేస్తున్నారు. మీ సత్సంకల్పం నిరాఘాటంగా జరగాలని కోరుకుంటున్నాను.
వ్రాసిన వారు: అనిల్ — July 14, 2008
Article: స్వాగతం (జులై 2008)
Edit -
nice for kids to enjoy
వ్రాసిన వారు: chandra mohan — July 14, 2008
Article: ఎంతబాగున్నావు చందమామ (జులై 2008)
Edit -
manchi koti kunti koti katha chala bagundi. Ilanti stories chinna pillalaku, ante school ku inka vellakunda unde chinna pillalaku baguntundi andariki kaadu, night padukune mundu pillalaki cheppavacchu ilantivi
వ్రాసిన వారు: JAI — July 14, 2008
Article: కుంటికోతి-మంచికోతి (జులై 2008)
Edit -
sir i came to this web through sakshi.good thing .keep going
వ్రాసిన వారు: srinivas.kosuru@yahoo.com.in — July 13, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
paata baagundi. kaani neyyiki moolam patchagaddi ani cheppadam bagaledu
వ్రాసిన వారు: d.v.linga reddy — July 13, 2008
Article: ఓయమ్మా తోటనుండి (జులై 2008)
Edit -
తెలుగు పిల్లలకోసం తెలుగులో ఇంత అడ్భుతంగా వెబ్సైటు నిర్వహిస్తున్నందులకు అభినందనలు. మీ ఈ ప్రయత్నం దిగ్విజయంగా నిరవధికంగా కొనసాగాలని ఆశిస్తూ.. --ప్రసాద్ http://blog.charasala.com
వ్రాసిన వారు: ప్రసాద్ — July 13, 2008
Article: స్వాగతం (జులై 2008)
Edit -
this concept is very good, I am very happy by listen thi s songs. This childern is very talented... Very good to childern.
వ్రాసిన వారు: Santhosh — July 13, 2008
Article: ఆటలు ఆడండోయ్ (జులై 2008)
Edit -
drawings koncham neatga try cheyachu kada! Bommalu baledu babu
వ్రాసిన వారు: konda babu — July 13, 2008
Article: రాజు మంగలి (జులై 2008)
Edit -
mee uddesam emaina unte clearga cheppandi ante kani manchi koti pichi kothi...enti sodi gola?? Manchi action stories unte rayandi babu!!!
వ్రాసిన వారు: paavan — July 13, 2008
Article: కుంటికోతి-మంచికోతి (జులై 2008)
Edit -
Please don write violent stories like this
వ్రాసిన వారు: Anirudh — July 13, 2008
Article: కుంటికోతి-మంచికోతి (జులై 2008)
Edit -
I like this song so much.
వ్రాసిన వారు: Gayathri — July 13, 2008
Article: నారాయణ నారాయణ (జులై 2008)
Edit -
Thankyou for this song. This song is outstanding.
వ్రాసిన వారు: Gayathri — July 13, 2008
Article: ఓయమ్మా తోటనుండి (జులై 2008)
Edit -
Sir, I have just seen the supliment of SAKSHI news paper wherein I red the item of your web sigte and opend and told to my grand daughter who is 4 yerars and she enjoyed the story. Thank you very much.
వ్రాసిన వారు: Surya Prakasa Rao — July 13, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
Thankyou for this song. This song is very nice.
వ్రాసిన వారు: sadhana — July 13, 2008
Article: నేస్తాలు (జులై 2008)
Edit -
The song is very nice.
వ్రాసిన వారు: Gayathri — July 13, 2008
Article: ఆటలు ఆడండోయ్ (జులై 2008)
Edit -
This story is excellant. Thank you.
వ్రాసిన వారు: Sadhana — July 13, 2008
Article: కోతి ఉపవాసం (జులై 2008)
Edit -
Very very nice story.
వ్రాసిన వారు: Gayathri — July 13, 2008
Article: కుంటికోతి-మంచికోతి (జులై 2008)
Edit -
ఒక విషయమండీ ప్రతీ పేజీ పై సగం తెల్లగా ఉంటోంది. దీనివల్ల పేజీ లోడవలేదన్న భ్రమ కలుగుతోంది. దీనిని సరి దిద్దవలసి ఉంది. telugugreetings@gmail.com
వ్రాసిన వారు: దూర్వాసుల పద్మనాభం — July 13, 2008
Article: స్వాగతం (ఏప్రిల్ 2008)
Edit -
చిన్నపిల్లల కోసం మీ ఈ ప్రయత్నం అపురూపం, అధ్బుతం. యూనికోడ్ లో చక్కని సైటు రూపొందిస్తున్నారు. పిల్లల పాటలు పిల్లలతో పాడించటం బాగుంది. మీ ప్రయత్నం సఫలం కావాలి
వ్రాసిన వారు: దూర్వాసుల పద్మనాభం — July 13, 2008
Article: స్వాగతం (ఏప్రిల్ 2008)
Edit -
Nenu chinnappudu ilanti kadha okati chadivanu. "Pisinari Avva goddali jawa". Oka pisinari avva vaddaku okadu (batasari) vachi edaina thinadaniki pettamani adigithe avida ledu antundi. Andukani vadu ameku nenu goddali tho jawa kasthanu emee karchu vundadu ani cheppi, goddalini kundalo unchi danilo anni sarukulanu avva chetha theppinchi vesi jawa kasthadu. Avidhanga pisinari avvanu mosam chestadu. Bagundi kada ?
వ్రాసిన వారు: Tekumalla Venkatappaiah — July 13, 2008
Article: అవ్వ-కాకి (ఏప్రిల్ 2008)
Edit -
Kadha chala bagundi. Maa Nellore lo kooda naa chinnappudu tholu bommalatalu vese vallu. Danlo ee kadhalo lage Bangarakka, kethigadu, juttupolugadu ane characters kadupubba navvinchevi.
వ్రాసిన వారు: T Venkatappaiah — July 13, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
Katha chala bagundi. kani akkadakkada konni padalu ardam kaledu
వ్రాసిన వారు: meghana,nellore — July 13, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
పిల్లలకు నచ్చే విధంగా, తమాషాగా ఉంది కథ! ఇకపై ఆ పక్షి అరుపు కోసం ఎదురు చూసి, అది విన్నాక మా పాపకి చెప్పొచ్చు !కళ్యాణి గారికి అభినందనలు.
వ్రాసిన వారు: సుజాత(మనసులో మాట) — July 7, 2008
Article: కూ.. తురక్కి (జులై 2008)
Edit -
ఎన్నో రోజుల నుంచీ మీతో మాట్లాడాలని అనుకొంటున్నాను. చెన్నేకొత్తపల్లిలో మీ టింబక్టును ప్రత్యక్షంగా చూశాను. ఏదో ఒక రోజు మీ సంస్థలో పని చేయాలని చిన్న ఆశ.ధర్మవరంలో పని చేస్తూన్నప్పుడు చెన్నేకొత్తపల్లి ఆసుపత్రిలో కొన్ని రోజులు పనిచేశాను కూడా! ఇక పక్కనున్న న్యామద్దల మా అమ్మమ్మ వాళ్ల ఊరు.ఇంత మంచి సైటును నిర్వహిస్తున్నందుకు నా అభినందనలు. మా నాన్నమ్మ "బావురుగాడి" కథ చెప్తూ ఉండేది. ఆ కథ మీ సైటులో చదవాలని ఆశ.
వ్రాసిన వారు: డా.ఇస్మాయిల్ పెనుకొండ — July 5, 2008
Article: స్వాగతం (జులై 2008)
Edit -
సుభాన్ గారు,ఈ కథ కళ్యాణి గారు వ్రాసారు.
వ్రాసిన వారు: కొత్తపల్లి బృందం — July 4, 2008
Article: కూ.. తురక్కి (జులై 2008)
Edit -
:) baagundi.
వ్రాసిన వారు: కొల్లూరి సోమ శంకర్ — July 4, 2008
Article: కుంటికోతి-మంచికోతి (జులై 2008)
Edit -
ఈ కథ బావుంది. మంచి నీతి చెబుతోంది.
వ్రాసిన వారు: కొల్లూరి సోమ శంకర్ — July 4, 2008
Article: రాజు మంగలి (జులై 2008)
Edit -
కథ ఇంతేనా? ఇంకా ఉందా? అసంపూర్తిగా ఉందని తోస్తోంది.
వ్రాసిన వారు: కొల్లూరి సోమ శంకర్. — July 4, 2008
Article: కూ.. తురక్కి (జులై 2008)
Edit -
ఈ కథ చాలా బావుంది. www.kollurisomasankar.wordpress.com
వ్రాసిన వారు: కొల్లూరి సోమ శంకర్ — July 4, 2008
Article: కోతి ఉపవాసం (జులై 2008)
Edit
వ్రాసిన వారు: kodumuri.sahithi — July 14, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit