Comments
-
ఈ కథ వ్రాసింది ఎవరో తెలుసుకోవచ్చా?
వ్రాసిన వారు: సుభాన్ — July 4, 2008
Article: కోతి ఉపవాసం (జులై 2008)
Edit -
మీరు మూడవ సంచిక కూడా దిగ్విజయంగా లైవ్ లోకి తెచ్చినందుకు మనస్పూర్తిగా అభినందనలు. బొమ్మలు చాలా బాగున్నాయి, వేసే చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉన్నది ఈ విషయంలో. మీ స్కూలు నుండి ఇలా పత్రిక తేవాలనే ఆలోచన అద్భుతం, దీన్ని వైరస్ లాగా అన్ని స్కూళ్లకూ అంటకట్టే ప్రయత్నం చేయకూడదూ! అప్పుడు చూడండి ఇరగ ఉంటుంది. అలాగే మీ సైటుకు ఆర్ యస్ యస్ ఫీడుతో పాటు ఆటం ఫీడ్ కూడా ఎనేబుల్ చెయ్యండి.
వ్రాసిన వారు: Kiran Kumar Chava — July 2, 2008
Article: స్వాగతం (జులై 2008)
Edit -
:) baagundi.
వ్రాసిన వారు: Kiran Kumar Chava — July 2, 2008
Article: కుంటికోతి-మంచికోతి (జులై 2008)
Edit -
:) అటూ ఇటూగా ఇలాంటి కథే నా చిన్నప్పుడు విన్నాను. కథ బాగుంది. వీటినే ఆ వ్రాసిన/చెప్పిన పిల్లల గొంతులో వింటే ఇంకా బాగుంటుంది. అలా ఆడియో పెట్టడానికి ట్రై చెయ్యగలరు.
వ్రాసిన వారు: Kiran Kumar Chava — July 2, 2008
Article: బంగారక్క- పిల్లేబిత్తురవాడు (జులై 2008)
Edit -
నారాయణ గారూ, పాటని సరి చేసాము, మళ్ళీ విని చూడండి.
వ్రాసిన వారు: ఆనంద్ — July 2, 2008
Article: ఆటలు ఆడండోయ్ (జులై 2008)
Edit
వ్రాసిన వారు: సుభాన్ — July 4, 2008
Article: కూ.. తురక్కి (జులై 2008)
Edit