నారాయణ నారాయణ నక్క తోక
నామొగుడు తెచ్చాడు కొత్తకోక
నేనెందుకుంటాను కట్టుకోక
ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక
మా అత్త ఉంటుందా మొత్తుకోక!




పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song