అమ్మా అన్నా మమ్మీ అన్నా ఆఁ అంటుంది అమ్మ
నాన్నా అన్నా, డాడీ అన్నా ఊఁ అంటాడు నాన్న
పాపా అన్నా, బేబీ అన్నా ఓయ్ అంటుంది పాప
రామూ అన్నా, టామీ అన్నా కుయ్ అంటుంది కుక్క!
రచన: కీ.శే. కవికాకి జై సీతారాం
పాడిన చిన్నారి: పృథ్వి, 4వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి
అమ్మా అన్నా మమ్మీ అన్నా ఆఁ అంటుంది అమ్మ
నాన్నా అన్నా, డాడీ అన్నా ఊఁ అంటాడు నాన్న
పాపా అన్నా, బేబీ అన్నా ఓయ్ అంటుంది పాప
రామూ అన్నా, టామీ అన్నా కుయ్ అంటుంది కుక్క!