పదాల్ని వెతికి పట్టుకోండి!
పడవ, బంగారము, తరగతి, చలాకీ, కుక్క పిల్ల, వినాయకుడు, దయ్యాలు, వయసు, పరీక్షలు, రూపాయలు, రాఘవయ్య, కుళాయి, అంగడి, ఊపిరి, సంతోషం, సానుభూతి, పదిహేడు, రెండువేలు, రెండోవాడు, అవసరం :- ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి-నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రింది నుండి పైకి -ఎటుపడితే అటు! వాటిని వెతికి వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!