ఇక్కడున్న బొమ్మను చూడండి-
కొంచెం జాగ్రత్తగా-
తెలుగులో‌ఏమైనా రాసి ఉందా?
రాక్షసి బల్లులున్నాయా?
నీడలు?
భయం కనబడిందా, మీకు?
మీకు ఇదివరలో ఎప్పుడో భయం వేసిందేమో గదా, దేన్నో చూసి? ఈ బొమ్మను చూస్తూ దాన్ని గురించి ఓ పేజీలో‌ రాసి పంపించండి. అక్టోబరు నెల కొత్తపల్లిలో మీరు రాసినదాన్నే ప్రచురిస్తామేమో, మరి?!

మా చిరునామా:
కొత్తపల్లి బృందం, 2-312, న్యామద్దల రోడ్డు,
చెన్నేకొత్తపల్లి- 515101,
అనంతపురం జిల్లా, ఆం.ప్ర.

మీరు మీ కథల్ని ఇ-మెయిలు ద్వారా కూడా పంపవచ్చు! మా ఐడి: team@kottapalli.in