ఎంతో మంచిది మాటీచర్
మాకిస్తుందొక గుడ్ ఫ్యూచర్
లాఫింగ్ క్లాస్, లాఫింగ్ లైవ్స్
"ఎంతోమంచిది"

ఆటకు రమ్మని అంటుంది
ఆటల్లోనే ఆటల్లాగే పాఠాలెన్నో చెబుతుంది
"ఎంతో మంచిది"

పాటలు పాడమంటుంది
డాన్సు చేయమంటుంది
మంచి మంచి కథలను చెప్పి
మమ్మెంతో నవ్విస్తుంది
"ఎంతో మంచిది"

తెలియనివన్నీ చెబుతుంది
బంగారు పాపలు అంటుంది
"ఎంతోమంచిది"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song